రష్మిక, దీక్షిత్‌శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. ‘మనసా.. తెలుసా.. ఏం జరుగుతోంది..’అంటూ సాగే సోల్‌ఫుల్ లిరిక్స్‌ను రాకేందు మౌళి రాయగా.. చిన్మయి, హేషమ్ అబ్దుల్ అలపించారు.