టాలీవుడ్ సింగర్ రాహుల్ సిఫ్లిగంజ్ నిశ్చితార్థం హరిణిరెడ్డితో జరిగింది. ఆమె స్వస్థలం నెల్లూరు. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న విజయ్ కుమార్ కూతురే హరిణి. విజయ్ కుమార్ 1985లో సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక స్పెషల్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్‌కు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నజరానా అందజేసింది.









