HYD: నగరంలో సైకిల్ ట్రాక్లు ఎక్కువగా లేకపోవడంతో జీహెచ్ఎంసీ ప్రధాన రహదారులకు ఇరువైపులా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సైక్లిస్ట్ల సౌకర్యార్థం ప్రత్యేక మార్కింగ్లతో చేశారు. నెక్లెస్ రోడ్డు చుట్టూ కూడా ట్రాక్ మార్కింగ్లు చేశారు. జీహెచ్ఎంసీ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆయా ట్రాక్లు పార్కింగ్ కేంద్రాలుగా, తోపుడు బండ్లకు అడ్డాగా మారాయి.









