ఎన్టీఆర్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నందిగామలో మిలాద్-ఉన్-నబి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్మోహన్‌రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించి, ప్రవక్త బోధనలను ప్రజలకు తెలియజేశారు.